Pages

Translate

Telugu




అత్మీయులకు హృదయపూర్వక నమస్కారములు - 

నేను గత 35 సంవత్సరముల నుంచి కుండలిని యోగ సాధకుడను. నా అనుభవములను సామాన్యులతో పంచుకొనవలెననెడి ఉద్దేశ్యముతో English లో Blog ప్రారంభించాను. ప్రపంచవ్యాప్తముగా చాలా మందితో ఈ జ్ఞానాన్ని పంచుకున్నాను. తెలుగు సహోదరులు తెలుగులో Blog కావలయును అని అడుగుట వలన ఈ  Blog ప్రారంభించుచున్నాను. కుండలిని అన్నది అత్యద్భుతమైన జ్ఞానము. ఈ వారసత్వము తెలుగు వారి యందు కూడా యున్నది. ఉదా :- విద్యారణ్య స్వామి , త్రైలింగస్వామి , వేమన , వీర బ్రహ్మేంద్రస్వామి , కాకతీయులు మెదలగువారు . నాది కాకతీయ రక్తము . గారపాటి వంశము వారు కాకతీయ సామ్రాజ్యము నందు , బృహత్ యుద్ద కళా నిపుణులు , కుండలిని సాధకులు , వీరబద్రుని ఆరాధకులు . పరిపూర్ణమైన జ్ఞానముతో , అనంత మైన ఆనందమును పొందుటయే జీవిత ద్యేయము . ఇదిమే ఒక నోబుల్ బహుమతి .
    
 నేను ఈ ప్రాచీన విద్యను , అత్యంత ఆధునికమైన నరముల విద్యతో జతపరచి ఈ వ్యాసములు తయారు చేయుచున్నాను. చిన్న తప్పులను క్షమించవలసినదిగా కోరుచున్నాను. వీలును బట్టి ఒక్కోక్క వ్యాసమును ప్రచరించెదను. ఈ వ్యాసములతో సామాన్యునికి కూడా మానసిక వికాసము పెరిగి , అనంతమైన ఆనందమును పొందగలరు. నవీన విజ్ఞానాన్ని నిత్య జీవితములో వినియోగించగలరు.

Please Visit Our Telugu Link : www.nadhayogi-telugu.blogspot.com
     

1 comment:

  1. పూజ్యశ్రీ గురువర్యులకు నమస్తే మీ బ్లాగ్ తెలుగు కొరకు ఎదురు చూస్తూ,శత సహస్ర వందనములతో మీ ప్రియ మోహన్,మరియు డాక్టర్ జీ వీ రాం.

    ReplyDelete